Surprise Me!

Ration Card: రేషన్ కార్డు లేక పేదల అవస్థలు..! | Oneinida Telugu

2025-07-30 3 Dailymotion

People say that they have been waiting for ration cards for many years. They complain that they have not received ration cards even after a month of applying for them. They say that when they question the officials, they do not give them proper answers. They are still demanding that they be given ration cards. They also want Indiramma's houses to be sanctioned. They are expressing their grief that this government is not taking care of them even after they come.
రేషన్ కార్డు నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని నెల దాటినా రేషన్ కార్డు రావడం లేదని వాపోతున్నారు. అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు రేషన కార్డులు ఇవ్వాలన డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#newrationcard
#rationcard
#hyderabad


Also Read

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ..! ఆ ధరలు భారీగా పెంపు..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-gears-up-for-new-liquor-policy-ahead-of-local-body-elections-445763.html?ref=DMDesc

గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు.. హైదరాబాద్‌లో 10 చోట్ల దాడులు :: https://telugu.oneindia.com/news/telangana/ed-raids-at-10-places-in-hyderabad-on-sheep-scam-case-445745.html?ref=DMDesc

'ఆంధ్రా గో బ్యాక్' నినాదాలు.. తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత :: https://telugu.oneindia.com/news/telangana/telangana-activists-clash-at-film-chamber-chant-andhra-go-back-under-pasham-yadagiri-s-leadership-445683.html?ref=DMDesc